కళింగపట్నంలో తీరం దాటిన తుఫాను

0 8,797

శ్రీకాకుళం  ముచ్చట్లు:

గులాబ్ తుఫాన్ తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తుపాన్ తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు.ఇది మరో 5 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర అల్పపీడ నంగా మారి బలహీన పడనుంది.ఈ ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై కనిపిస్తోంది.ఉత్తరాం ధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.గులాబ్ ప్రభావం తో విశాఖ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గంగవరం పోర్టు పరి సర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరదనీ రు చేరింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంత రాయం కలిగింది.వర్షాలకు దుర్గానగర్, నాయు డుతోట,కాన్వెంట్ జుంక్షన్ ప్రాం తాలు నీటమునిగాయి. దింతో ఆయా ప్రాం తాల్లో మేయర్ హరి వెంకట కుమా రి,ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యటించారు.తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags”Coastal cyclone in Kalingapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page