నూజివీడు సబ్ డివిజన్లో గత 24 గంటలుగా నమోదైన వర్షపాతం వివరాలు

0 8,794

నూజివీడు ముచ్చట్లు:

ఆగిరిపల్లి 63.6 మిల్లీమీటర్లు, ఏ కొండూరు 55.4 మిల్లీమీటర్లు, బాపులపాడు 103.2 మిల్లీమీటర్లు, ముసునూరు 60.6 మిల్లీమీటర్లు,చాట్రాయి 42.2 మిల్లీమీటర్లు,గన్నవరం 44.6 మిల్లీ మీటర్లు,నూజివీడు 78.6 మిల్లీమీటర్ల,గంపలగూడెం 83.2 మిల్లీమీటర్లు, పమిడిముక్కల 29.2 మిల్లీమీటర్ల,రెడ్డిగూడెం 72.6 మిల్లీమీటర్లు, తిరువూరు 25.6 మిల్లీ మీటర్లు ఉంగుటూరు 36.8 మిల్లీమీటర్లు విస్సన్నపేట 47.2 మిల్లీమీటర్లు, ఉయ్యూరు 25.6 మిల్లీమీటర్ల గా నమోదుఅయ్యాయి. సబ్ డివిజన్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మండలాల్లోని అధికారులను ఆర్డీవో ఆదేశించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Details of rainfall recorded for the last 24 hours in Noojeedu sub division

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page