గులాబ్ తుపాన్ అప్‌డేట్

0 7,851

అమరావతిముచ్చట్లు:

-ఏపీ విపత్తుల శాఖ

- Advertisement -

తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుపాన్,రాగల 6 గంటల్లో వాయుగుండంగా బలహీనం ,రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.చాలచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు,ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40- 60 కిమీ వేగంతో ఈదురగాలులు.సముద్రం అలజడిగా‌ ఉంది.మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు.ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దు. సురక్షితంగా ఇంట్లోనే ఉండాలి.- కె.కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Gulab Typhoon Update

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page