అఖిల పక్షాల భారత్ బంద్-డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు గుప్త

0 7,889

కామారెడ్డి ముచ్చట్లు:

:ఈ రోజు అఖిల పక్షాల భారత్ బంద్ లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా  బంద్ కు సహకరించిన ఛాంబర్అఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య సంస్థల వారికిప్రజలకుమిత్ర పక్షాలకుపేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో వెంటనే వెనక్కి తీసుకోవాలని సుమారు ఆరు మాసాలుగా ఆందోళన చేస్తున్న ఎంతోమంది రైతులు సుమారు 500 మంది ప్రాణాలు వదిలిన కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు, ఆదాన్ని అంబానీ చేతిలో మోడీ అమిత్ షా ల కీలుబొమ్మలుగా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా రైతులు ఆందోళన చేస్తు 605 మంది రైతులు చనిపోవడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులంతా రోడ్డు పై  అఖిలపక్షం ఆధ్వర్యంలోపోరాటాలు చేయాలని,పోడుl భూములను గిరిజనులకు అప్పగించాలని,పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని బందులో పాల్గొన్న అఖిల పక్ష నాయకులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకు రావడం సమంజసమా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మోడీ కేసీఆర్ మెడలు వంచి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ రావు గుప్తా మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డిమాండ్ చేశారు.

- Advertisement -

ముఖ్యంగా కెసిఆర్ మోడీ కేంద్రంలో జోడి రాష్ట్రం లో బిజెపి టిఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలుi చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కెసిఆర్ కపట నాటకాలు సాగవని హెచ్చరిస్తున్నాం.
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు గుడుగుల శ్రీనివాసు కౌన్సిలర్లు సయ్యద్ , అన్వర్, హైమథ్ ,పాత శివ కృష్ణమూర్తి, మహమ్మద్ ఇసాక్, మాజీ కౌన్సిలర్ గోనె శ్రీనివాస,పంపరీ లక్ష్మణ్ జమీల్, లక్ష్మి పతి, గంగాధర్, కేపీ రవీందర్,  సురేష్, శంకర్, నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హైమద్, సయ్యద్ ఎజాజ్, సి పి యు ఎస్ ఐ కార్యదర్శి కట్ల భూమన్న జిల్లా కార్యదర్శి ఏ ప్రకాష్, బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్, టి జె ఎస్ జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ బి బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శివిట్టల్, జిల్లా అధ్యక్షులుఎంపీ స్టాలిన్,జిల్లా ఉపాధ్యక్షులుప్రవీణ్,పట్టణ అధ్యక్షులు మనోజ్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు  మహేష్ రావణ్, వై యమ్ జిల్లా అధ్యక్షులుబుల్లెట్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసన్న యశ్వంత్ మరియుసిపిఐ, సిపిఎం, సి పి యమ్ ఎల్ జిల్లా కార్యదర్శి ఎల్. దశరథం సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ సిపిఎం చంద్రశేఖర్ ఎస్ ఎఫ్  అధ్యక్షులు అజయ్ ఎస్ ఎఫ్ ఐ సతీష్ అల్తాఫ్ సిపిఐ  (ఎంఎల్)  ఎన్డి  జిల్లా ఇంచార్జ్ వెంకన్న, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఇంచార్జ్ సైగౌడ్ జిల్లా నాయకులు బాలరాజ్ నర్షన్న ,తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Kailas Srinivasa Rao Gupta, President, All India Bharat Bandh-DCC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page