ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా బంద్

0 9,700

అదిలాబాద్ ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ  కొనసాగుతున్న భారత్ బంద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా కొనసాగుతుంది , ఆర్టీసీ బస్సు డిపో ల ఎదుట అఖిల పక్షం నేతలు ఆందోళన చేపట్టారు…ముందస్తుగానే పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొని చోట్ల బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి మరికొన్ని చోట్ల వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్ కు సహకరిస్తున్నాయి…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అఖిలపక్షం నేతలు మండిపడుతున్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Partial bandh across Adilabad district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page