పుంగనూరులో కారుతో సహా కర్నాటక మధ్యం స్వాధీనం

0 9,356

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై కారులో అక్రమ మధ్యం రవాణా చేస్తున్న నాగమునీంద్రనాయుడును అరెస్ట్ చేసి , మధ్యం సీజ్‌ చేసినట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. సోమవారం కారులో సిల్వర్‌బ్రాందీ 192 బాటిళ్లు, 4 పుల్‌బాటిళ్ల మధ్యంను కర్నాటక నుంచి తీసుకొస్తుండగా పట్టుకున్నామన్నారు. నాగమునీంద్రనాయుడుపై కేసు నమోదు చేసి, కారు, మధ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితున్ని రిమాండుకు తరలించామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది వేమారెడ్డి, బాబు, వెంకటాచలపతి, వెంకటేష్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; Possession of Karnataka liquor including car at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page