పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

0 9,015

పశ్చిమ గోదావరి ముచ్చట్లు:

 

పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎర్రకాల్వ జలాశయానికి వరద పోటెత్తింది. పోలవరం ప్రాజెక్ట్ లోకి  9000 క్యూసెక్కులు  వరదనీరు చేరింది. ౮2 మీటర్ల నీటిమట్టానికి చేరువలో జలాశయం నిండింది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసినఅధికారులు నదీ పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; West Godavari district receives intermittent rains from midnight onwards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page