కార్మికుల ప్రదర్శన

0 9,662

విశాఖపట్నం ముచ్చట్లు:

 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు,విశాఖ స్టీల్ ప్లాంట్,కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధా నాలకు నిరసనగా ఏపీలో కార్మిక,ప్రజా సంఘాల నేతలు బంద్ లో పాల్గొన్నా రు.విశాఖ మద్దిలపాలెం బస్ స్టేషన్ వద్ద ఎఐటియుసి నేతలు ఆందోళన చేపట్టారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం భారత్ బంద్కు సంఘీభావం ప్రకటిం చింది.రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్కు సంఘీభావంగా సోమవారం మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేయడంతో డిపోలకే పరిమి తమయ్యాయి.మరోవైపు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాలలకూ సెలవు ప్రకటించారు. బంద్ సంద ర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల విపక్షాలు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లను విడనాడాలని ఎఐటియుసి నేత పడాల రవణ కోరారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Worker performance

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page