అనంత కు చెందిన ప్రేమ జంట తెలంగాణలో ఆత్మహత్య

0 9,864

జోగులాంబ గద్వాల ముచ్చట్లు:

 

అనంతపురానికి చెందిన ప్రేమ జంట తెలంగాణలోని గద్వాల మండలం మేళ్లచెరువులో ఆత్మహత్య చేసుకుంది.  మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. . మృతులు అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు.  మృతులు గంగాధర్, లక్ష్మిగా  తెలంగాణ పోలీసులు గుర్తించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Anantha’s love couple commits suicide in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page