కొత్త వైరస్లో చిన్నారులు జాగ్రత్త 

0 9,870

గుంటూరు ముచ్చట్లు:

 

గుంటూరు జిల్లాలో కాక్సాకీ అనే కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.దీని బారిన పడ్డ చిన్నారులకు నోరు, చేతులు,కాళ్లు, పిరుదులపై దద్దుర్లు, నీటి కురుపులు ఏర్పడతాయి.అంతేకాకుండా జ్వరం, గొంతునొప్పి, కండరాల నొప్పి కూడా బాధిస్తాయి.ఇదొక అంటువ్యాధి అని, ఈ వైరస్ సోకిన 3-6 రోజుల్లోగా వ్యాధి లక్షణాలు బయటపడతాయని వైద్యులు తెలిపారు. గత మూడు నెలల వ్యవధిలో గుంటూరులో 200
కేసులు నమోదుకావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Beware of little girls in the new virus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page