చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సిపి కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ జన్మదిన వేడుకలు

0 9,743

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘాల మాజీ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, కుటుంబ సభ్యులు కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే లోక్‌సభ ఫ్యానల్‌ స్పీకర్‌ , రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, తుంగామంజునాథ్‌, మైనార్టీ నాయకులు అమ్ము, కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలీ, రేష్మా, అఫ్సర్‌, ఇఫ్తికార్‌, మహబూబ్‌బాషా, జవహార్‌, నూర్‌, సిద్దిక్‌, అస్లాంమురాధి, నవాజ్‌, అమ్ముకుట్టి, మిధున్‌రెడ్డి యువసేన నాయకులు జయకృష్ణ, రాజేష్‌, సురేష్‌, బండకుమార్‌, హేము తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Birthday Celebrations of Chittoor District YSRCP Secretary Fakhruddin Sharif

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page