భైంసాలో భారీ వర్షాలు

0 8,792

నిర్మల్ ముచ్చట్లు:

భైంసా డివిజన్ లో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ లో భారీ నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువన వదిలారు. పాల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో మహాగం , పార్డి(బి) గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. బైంసా బట్టి గల్లి కుబీర్ వెళ్లే రహదారి రాకపోకలు  ఇబ్బందులు కలిగాయి.  రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగాయి.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Heavy rains in Bhainsa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page