దసరా మహోత్సవాలకు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికు ఆహ్వానం

0 9,879

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో అక్టోబరు 7 నుంచి 15వతేది వరకు నిర్వహించబోయే దసరా మహోత్సవాలకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలు కుటుంబ సమేతంగా రావాలంటూ ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ ఆహ్వానించారు. మంగళవారం ఈఓ చంద్రమౌళితో కలిసి సదుం లోని యర్రాతివారిపల్లె లో మర్యాధపూర్వంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అమ్మవారి రోజూ వారీగా అలంకరణ వివరిస్తూ ముద్రించిన పోస్టర్లును అందజేశారు. అనంతరం అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట పాలకమండళి సభ్యులు సదుం జె. వెంకటరమణారెడ్డి,పూర్ణిమ రాయల మోహన్‌ లున్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Invitation to MLA Dwarakanath Reddy for Dussehra celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page