ట్రాక్టర్ లో మృతదేహం తరలింపు

0 9,038

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

శ్రీకాకుళం జిల్లా పాలకొండ  మండలం అల్లిని పాలకొండ మండలం అన్నవరం మద్యలో రాకపోకలు బంద్ అయ్యాయి.  ఈ రెండు గ్రామాల మద్య రోడ్డుపై భారీ వరద నీరు చేరడం తో రాకపోకలు అంతరాయం కలిగింది. రోడ్డు మార్గ మద్యలో డెడ్ బాడీ తో  అంబులెన్స్ నిలిచిపోయింది. దాంతో గ్రామస్తులు ట్రాక్టర్ తో డెడ్ బాడీని తరలించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Moving the corpse in the tractor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page