నెల్లూరులో రోడ్డు ప్రమాదం..

0 9,007

-తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

నెల్లూరు – మద్దూరుపాడు జాతీయ రహదారిలో  మద్దూరుపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కంటైనర్ లారీని దాటుతూ ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రి తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పో్లీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు పోలీసులు తెలిపారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Road accident in Nellore ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page