టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణస్వీకారం

0 3

తిరుమల ముచ్చట్లు:

 

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ రాజేష్‌శ‌ర్మ మంగ‌ళ‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీ రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈవో అందించారు.ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Shri Rajesh Sharma was sworn in as a member of the TTD Board of Trustees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page