అలుగుపోసిన అప్పల చెరువు

0 9,665

-వాహనాల దారి మళ్లింపు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

రాజేంద్ర నగర్ అప్ప చెరువు పొంగిపొర్లుతోంది. బెంగళూర్ జాతీయ రహదారి గగన్ పహాడ్ వద్ద రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. అప్ప చెరువు నిండడంతో పొంగిపొర్లుతుండడంతో అధికారులు శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ఒక వైపే వాహనాలను అనుమతిస్తున్నారు. గతేడాది అప్ప చెరువు కట్ట తెగి నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వారు ఓఆర్ ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు.  పీవీ ఎక్స్ ప్రెస్ వేను మూసివేసారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: The washed-out Appalachian pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page