1న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

0 9,007

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 1వ తేదీన శుక్ర‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

- Advertisement -

కుమార్తె సంసారం చెడిపోయిందని తండ్రి, కూతురు ఆత్మహత్య – మేలుందొడ్డిలో విషాదం

Tags: Dial Your Evo on the 1st

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page