ఎంపీ వంగా గీతను కలసిన కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్

0 9,301

చౌడేపల్లె ముచ్చట్లు:

 

లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, కాపు మహిళా నాయకురాలు, ఎంపీ వంగా గీతను యువ కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు చౌడేపల్లె కు చెందిన మిద్దింటి కిషోర్‌బాబు గురువారం విజయవాడలో కలిశారు. నూతనంగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసి తొలిసారిగా ఎంపీలను మర్యాధ పూర్వకంగా కలిశారు.అనంతరం ఎంపీలిద్దరూ కిషోర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Kapunadu state president Middinti Kishore who met Geeta as an MP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page