పవన్ కళ్యాణ్ ఒక సన్యాసి

0 7,585

శ్రీశైలం ము చ్చట్లు:

పవన్ కళ్యాణ్  ఆయనోక సన్యాసి. రాజకియపార్టీలు ఎవరు పెట్టిపా కూడ ఆయన అధికారంలోకి రావాలనుకుంటాడు.  ఒకసారి తెలుగుదేశం, ఒకసారి బిజెపి, ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ నేను ప్రశ్నించేవాడను అంటాడు . 2014 నుంచి 2019 వరకు ప్రశ్నించకుండ ఎక్కడ నిద్రపోయాడొ చెప్పాలని రాష్ట్ర రోడ్డు మరియు భవనలశాఖ మంత్రి శంకర్ నారాయణ శ్రీశైలంలో అన్నారు  అంతకుముందు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి శంకర్ నారాయణకు ఆలయ ఈఓ లవన్న స్వాగతం పలికారు అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయనా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ వీరుడు ఆయనోకబుద్దిలేని సన్యాసి ఎదుటి పార్టిపై బరద చల్లడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.  2014 నుంచి 2019 వరకు ప్రశ్నించేవాడు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Pawan Kalyan is a monk

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page