అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

0 8,553

తిరుమల ముచ్చట్లు:

 

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

– అక్టోబరు 2న గాంధీజయంతి.

– అక్టోబరు 6న మహాలయ అమావాస్య.

– అక్టోబరు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

– అక్టోబరు 13న దుర్గష్టమి.

– అక్టోబరు 15న విజయదశమి.

– అక్టోబరు 16న శ్రీవారి బ్యాక్ సవారీ ఉత్సవం.

– అక్టోబరు 28న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Special festivals in Thirumala in the month of October

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page