స్కూటరిస్టుని కాపాడిన కానిస్టేబుల్

0 9,693

-అభినందించిన జిల్లా ఎస్.పి  కె.కె.ఎన్ అన్బురాజన్

 

కడప ముచ్చట్లు:

 

- Advertisement -

భారీ వర్షాల కారణంగా కడప జిల్లా రాయచోటి  పట్టణ శివారు ప్రాంతంలోని ఇనాయత్ ఖాన్ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పట్టణ  పోలీసులు అక్కడ ఎటువంటి  సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేపారు. యడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక స్కూటరిస్తూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం శాత్తు క్రింద పడిపోయాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ నరేంద్ర అప్రమత్తమై స్థానికుల సహాయం తీసుకొని అతనిని కాపాడాడు. కానిస్టేబుల్  నరేంద్ర అప్రమత్తమై కాపాడక పోయి ఉంటే  పెద్ద ప్రమాదం  జరిగి ఉండేదని పలువురు చర్చించుకొంటున్నారు. కానిస్టేబుల్ నరేంద్ర ను జిల్లా ఎస్.పి  కె.కె.ఎన్ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

 

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags; The constable who rescued the scooterist

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page