వైకాపా నేతల నిరసన

0 7,896

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఓ సినిమా ప్రీలీజ్ వేదికపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో మూవీ ధియేటర్ వద్ద చేరుకున్న వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.పవన్ నిజ జీవితంలోనూ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నించలేదంటూ వైసీపీ నేత రాజు మండిపడ్డారు. స్టార్‌డమ్‌ను అడ్డుకుపెట్టుకుని ఏం మాట్లాడినా చలామణి అవుతుందని అనుకుంటున్నారంటూ దుయ్యబట్టారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Vaikapa leaders protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page