పాతబస్తీలో మరో హత్య

0 8,565

హైదరాబాద్ ముచ్చట్లు:

పాతబస్తీ లో హత్య ల పరంపర కొనసాగుతున్నది మొన్న చాంద్రాయణగుట్ట లో హత్య చేసి పడవేసిన సంఘటన మరవక ముందే ఫలక్ నామ పోలీస్ స్టేషన్ లిమిట్ లోని గుల్జార్ నగర్ షేక్ అబ్బాస్ అనే యువకుని పై కత్తి తో దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక గుల్జార్ నగర్ లో వుండే  షేక్ అబ్బాస్  ఎలక్ట్రీషియన్  పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అతడికి  పెళ్లి అయి రెండు నెలలు మాత్రమే.  ఏం గొడవ జరిగిందో …పిర్యాదు ప్రకారం పర్వేజ్ అనే వ్యక్తి కత్తి త్తో దాడి చేసి నట్లు తేలింది. కత్తి పోట్లకు గురయిన  అబ్బాస్ ను ఒస్మానియా కు తరలించారు. అక్కడ చికిత్స అవుతూ  చనిపోయాడు.  సంఘటన స్థలానికి సౌత్ జోన్ డీసీపీ గాజరావు భూపాల్ వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల గురించి గాలింపు మొదలు పెట్టారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Another murder in the old town

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page