ప్రభుత్వ పాఠశాలల పై దృష్టి పెట్టిన నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత

0 9,669

హైదరాబాద్ ముచ్చట్లు:

 

అక్టోబర్ 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి,  టి టి యూ సి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి  తార్నాక డివిజన్ లోని లాలాపేట గడి స్కూల్ ను సందర్శించారు. . ఇక్కడ కరోనా ఆనంతరం పాఠశాలలు రీ ఓపెన్ అయిన సందర్భంగా ఆయా స్కూల్ లో చదువు కుంటున్న విద్యార్థుల పరిస్థితులను, స్కూల్లో పిల్లల కోసం స్కూల్ యాజమాన్యం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారి పరిశీలించారు. జు లాలాపేట్ లోని గడి స్కూల్ ను సందర్శించారు. పిల్లలతో మాట్లాడుతూ  మాస్కు తప్పనిసరిగా ధరించాలి.  స్కూలు కు వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్ లో చిన్నది శానిటయిజర్ తప్పకుండా వెంటతెచ్చుకోవాలి అని  సూచించారు. ఈసారి పిల్లల సంఖ్య బాగా పెరిగింది.

 

 

 

- Advertisement -

వారి సంఖ్యకు తగ్గ సదుపాయాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడి అన్ని సౌకర్యాలను సమకూర్చుతానని పిల్లలకు, ఉపాధ్యాయులకు భరోసానిచ్చారు. తదుపరి టీటీయూసి  రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి  మాట్లాడుతు  పిల్లలు మాస్క్ , శాని టయిజర్ తెచ్చుకునే విదంగా ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలి అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిండం మూలంగా పాఠశాలల్లో పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలకు రావడం హర్శించదగిన విషయమన్నారు . ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప రెడ్డి గారు, స్థానిక నాయకులు నాగేశ్వరరావు గౌడ్, సునీల్ ముదిరాజ్, మల్లికార్జున్ అందేకర్, మల్లికార్జున్ గౌడ్, దీపు మహిళా నాయకు రాళ్ళు గాయత్రి, విజయలక్ష్మి ,  కార్యకర్తలు, దాడితరులు పాల్గొన్నారు.

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: City Deputy Mayor Mote Srilatha focused on public schools

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page