మా నామినేషన్ ఉపసంహరించుకున్న సీవీఎల్

0 9,876

హైదరాబాద్ ముచ్చట్లు:

 

నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కి పోటీ లో నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్ నీ ఉపసంహరించు కున్నానని కారెక్టర్ యాక్టర్ సి వీ ఎల్ నరసింహారావు అన్నారు. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతాను. ఉదయం కూడా నా మానిఫెస్టో ను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించ దానికి కారణం వుంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం. ఇప్పుడు పోటీ లో వున్న రెండు ప్యానెల్స్ లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వటం లేదని అన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: CVL withdrew our nomination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page