హత్యకేసులో నిందితులు ఆరెస్టు

0 8,619

మదనపల్లి ముచ్చట్లు:

గత నెల 15 వ తారీకు తంబళ్ళపల్లి ఎర్రమద్దు వారి పల్లి కి చెందిన ధనేశ్వర్ రెడ్డి హత్యకు గురైన కేసును తంబళ్ళ పల్లి పోలీసులు ఛేదించారు. 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పద్ధతిలో హత్య జరిగినట్లు మదనపల్లి డిఎస్పి రవి మనోహర్ చారి వెల్లడించారు.  ఈ హత్యకు ప్రధాన కారణమైన శివ శంకర్ రెడ్డి ప్రమేయంతో ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు.  వీరికి 2017 నుండి పాత కక్షలు  ఉండడంతో ఈ హత్య జరిగింది.  హత్యలో పాల్గొన్న అందరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించామన్నారు.  వీరినీ ఈ నెల ఒకటో తేదీ బెంగళూరులోని బట్టరహల్లి లోనీ శివ శంకర్ రెడ్డి నివాసం వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Defendants arrested in murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page