గ్రామాధికారుల నిర్బంధం

0 8,760

నూజివీడు ముచ్చట్లు:

నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామంలో సచివాలయంలో సెక్రటరీని,గ్రేడ్ 5 సెక్రటరీనీ సచివాలయంలో  గ్రామస్తులునిర్బంధించారు. వాలంటీర్లు సంతకాలు లేకుండా టిడిపి నాయకులతో కుమ్మకు అయి పెన్షన్లు ఇస్తున్నారంటూ సిబ్బందిని   వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్భందించారు. గ్రామ సభ నిర్వహిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూగ్రామస్తులు ఆందోళనకు దిగారు.అధికారులు టిడిపి నాయకులతో కుమ్మక్కై మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామస్తులు అంటున్నారు. సెక్రటరీ, గ్రేడ్ 5 సెక్రటరీ  పై చర్యలు తీసుకోవాలంటూ వైయస్సార్ సిపి నాయకులు,గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Detention of villagers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page