కొత్త సినిమాలు చేస్తున్నా

0 8,605

తిరుమల  ముచ్చట్లు:

కొత్త సినిమాలతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు కమెడియన్, హీరో సప్తగిరి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  సప్తగిరి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగిందన్నారు. అందరూ బాగుండాలని శ్రీనివాసుని ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో గూడుపుఠాని, గోల్డ్ మాన్, 8 సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు. అలాగే మరో నాలుగు సినిమా ప్రాజెక్టులు తన చేతిలో ప్రస్తుతం ఉన్నాయన్నారు. మా ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా హీరో సప్తగిరి వెళ్ళిపోయారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Doing new movies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page