ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ

0 8,564

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:

బతుకమ్మ పండుగ అంటే గౌరమ్మను గౌరవించే విధంగా , ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ను జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తుందని  దసరా పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు  చీరల పంపిణీ చేస్తుందని  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం నిరుపేద ప్రజలను దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని అందరూ సద్వినియోగ పరుచుకోవాలి  ఎమ్మెల్యే అన్నారు. కొత్త క్రొత్త  రకాల చీరలను ఎంతోమంది నేతన్నల తో తయారు చేయించారని అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసారు.  కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్  కప్పరి స్రవంతి చందు , కౌన్సిలర్లు మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా కరోన టికాను వేసుకోవాలని సూచించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Finally the Kanipakam temple governing body was formed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page