అనంతలో దారుణం-తొమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

0 8,566

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తమ పాపకు జ్వరం రావటంతో తల్లిదండ్రులు కోతచేరువులోని ఆర్.యం.పి ఆదినారాయణ నిర్వహిస్తున్న షిరిడి సాయి క్లినిక్ కు తీసుకవేళ్ళారు. అక్కడ సహాయకుడిగా పనిచేస్తున్న జయరామ్ బాలికకు ఇంజక్షన్ ఇచ్చే నెపంతో తల్లిని బయటకు పంపించి అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Infinite brutality — rape of a nine-year-old child

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page