దేశ‌వ్యాప్తంగా 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు

0 7,862

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. నేడు కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో ఇండియా కొత్త మైలురాయిని చేరుకున్న‌ది. 90 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 90 కోట్ల డోసుల టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. కోవిడ్‌పై ప్ర‌భుత్వం అసాధార‌ణ రీతిలో పోరాటం చేస్తోంద‌ని మంత్రి చెప్పారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Kovid vaccines for 90 crore people across the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page