పుంగనూరులో చట్టాలపై అవగాహన పెంచుకోవాలి-జడ్జి కార్తీక్‌

0 9,875

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకుని , జీవించడం అలవర్చుకోవాలని , ఉల్లంఘించే వారికి శిక్షలు తప్పవని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ తెలిపారు. శనివారం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సీఐ గంగిరెడ్డితో కలసి ఆజాదీకాఅమృత్‌ మహ్గత్సవంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించుకోవాలన్నారు. నేరారోపణలో అరెస్ట్ల సమయంలో పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రజలకు ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కోసం లీగల్‌సర్వీసస్‌ అథారిటిని సంప్రదించి, ఉచిత న్యాయం పొందాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ ప్రతినిదులు వీరమోహన్‌రెడ్డి, ఆనందకుమార్‌, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Raise awareness on laws in Punganur-Judge Karthik‌

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page