పుంగనూరులో క్లీన్‌ ఆంధప్రదేశ్‌ ప్రారంభం

0 9,670

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో క్లీన్‌ ఆంధప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ఎంపి రెడ్డెప్ప శనివారం ప్రారంభించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ , చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణాలు , పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Start of clean Andhra Pradesh in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page