హుస్నాబాద్ లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

0 8,557

హుస్నాబాద్ ముచ్చట్లు:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేరుకున్నారు. హుస్నాబాద్ లో తిరుమల గార్డెన్స్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ పాదయాత్ర శనివారం ప్రారంభమయింది. గాయత్రి స్కూల్ వద్ద బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలి విడత పాదయాత్ర ముగిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. స్మృతీ ఇరానీతో కలిసి ప్రచార రథం ఎక్కి హుస్నాబాద్ లో బండి సంజయ్ కుమార్ రోడ్ షో  నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ  యాత్ర కొనసాగింది. ఈ నేపధ్యంలో హుస్నాబాద్ పట్టణం జన సంద్రమైంది.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags:Union Minister Smriti Irani in Husnabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page