జహీరాబాద్ టీడీపీ భేటీ

0 9,261

జహీరాబాద్ ముచ్చట్లు:

 

తెలుగు దేశం పార్టీ జహిరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పైడి గోపాల్ రెడ్డి  అధ్యక్షతన జాహిరాబాద్ పార్లమెంట్ కార్యాలయంలో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు  బక్కని నరసింహుల  ముఖ్య అతిధిగా పాల్గొని  ప్రసంగించారు. . నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం,   రాష్ట్ర,  పార్లమెంట్ స్థాయి నాయకులకు బాధ్యతలు ఇచ్చి మండల మండలాల వారీగా ముఖ్య నాయకుల పేర్లు సేకరించాలని నిర్ణయించారు. ది. ఖాళీగా ఉన్న మండల కమిటీలు పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. . ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు డేగం యదా గౌడ్  రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి, యోగా గురు  ఆంజనేయులు,పార్లమెంట్ ఉపాధ్యలు జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

Tags: Zaheerabad TDP meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page