పుంగనూరులో 7న వైఎస్‌ఆర్‌ ఆసరా నగదు పంపిణీ

0 9,695

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని వైఎస్‌ఆర్‌ ఆసరా లబ్ధిదారులకు రెండవ విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 7న విడుదల చేస్తున్నట్లు మెప్మా జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీరాములు తెలిపారు. ఆదివారం కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నిధులతో జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా మేనేజర్‌ రవి, సీవో షాహీర, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Distribution of YSR support cash on 7th at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page