పుంగనూరులో 4న ఎక్సెజ్‌ వాహనాలు వేలం-సీఐ గంగిరెడ్డి

0 9,321

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎక్సెజ్‌ కేసుల్లో సీజ్‌ చేసిన ఆరు మోటారు సైకిళ్లు, ఒక కారును ఈనెల 4న వేలం వేస్తున్నట్లు సీఐ గంగిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ఉదయం 10 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో హాజరై, వాహనాలను పరిశీలించుకుని వేలం నిబంధనల మేరకు పాల్గొనాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Excise vehicles auctioned at Punganur on 4th – CI Gangireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page