చౌడేపల్లె లో నాటుసారా కేసులో వ్యక్తి రిమాండు

0 9,009

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

నాటు సారా విక్రయిస్తున్న కేసులో కొండామర్రి పంచాయతీ కోటూరుకు చెందిన కె. రామిరెడ్డి ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు…. నాటుసారా విక్రయిస్తుండగా పట్టుకొని అతని వద్ద గల 55 ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. రహస్య సమాచారం మేరకు దాడులు చేశామని తెలిపారు. మండలంలో అసాంఘీక కార్యక్రమాలపై పోలీసులకు ఫిర్యాధు చేస్తే తమ వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వ్యక్తులకు చర్యలు తీసుకొంటామని కోరారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Man remanded in Natsara case in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page