పుంగనూరు ఆర్టీసి డిపోలో 17 మందికి నియామక పత్రాలు ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి

0 9,937

తిరుపతి ముచ్చట్లు:

 

పుంగనూరు ఆర్టీసి డిపోలో వివిధ రంగాలలో పనిచేసేందుకు ఔట్‌సోర్సింగ్‌ క్రింద ఎంపిక చేసిన 17 మందికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియామకపు పత్రాలు అందజేశారు. ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి , డిఎం సుధాకరయ్య ఆధ్వర్యంలో ఆర్టీసి మజ్ధూర్‌ నాయకుడు జయరామిరెడ్డి ఉద్యోగులను తీసుకుని తిరుపతికి వెళ్లారు. మంత్రి నూతన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమ్ము, ఆర్టీసి కార్మిక సంఘ నాయకులు కరీముల్లా, గిరిప్రసాద్‌, నాగమల్లేశ్వర్‌, మస్తాన్‌బాషా, బండకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Minister Peddireddy handed over appointment papers to 17 persons at Punganur RTC Depot

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page