పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

0 9,758

తిరుపతి ముచ్చట్లు:

 

పట్టణంలోని బజారువీధిలో వెలసియుండు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దసరా వేడుకల కరపత్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం , దొంతివెంకటేష్‌, నాగరాబాబు, ఎల్‌ఐసి నాగరాజ , నరసింహం కలసి మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలో కలసి ఉత్సవాలకు ఆహ్వానించారు.

- Advertisement -

పుంగనూరు నూతన ఎంపిపి భాస్కర్‌రెడ్డిని సన్మానించిన ఉపాధ్యాయులు

 

Tags: Minister Peddireddy releases pamphlets on Dussehra celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page