హైదరాబాద్‌లో మందక్రిష్ణమాదిగను కలసిన పుంగనూరు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

0 9,929

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హైదరాబాద్ లో  మందకృష్ణ మాదిగ ని పుంగనూరు ఆర్‌పిఎస్‌ నాయకులు కలిశారు.ఇటీవల కాలంలో ఢిల్లీలో వెస్టిన్ కోర్ట్ బాత్రూంలో కాలు జారి పడి శస్త్ర చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.  మందకృష్ణ మాదిగ గృహం నందు  కలసి.. త్వరగా సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజా క్షేత్రం లోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు కలవడంజరిగిందన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సుదకర్ బాబు మాదిగ. చిత్తూరు జిల్లా నాయకులు B నరసింహులు మాదిగ మాదిగ యువసేన జిల్లా నాయకులుమాటురి మురళి మాదిగ.పీలేరు పివి రమణమాదిగ.లక్కుంట గంగిరెడ్డిమాదిగ సదుం ప్రభాకర కలకడ నాగేశ్వర్ రావు మెగిళిశ్వర రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Punganur MRPS leaders who met Mandakrishnamadiga in Hyderabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page