కురబలకోట నేషనల్ హైవే నందు రైల్వే ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవo-ఎంపీ మిథున్ రెడ్డి

0 9,283

తంబళ్లపల్లె ముచ్చట్లు:

 

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట నేషనల్ హైవే నందు రైల్వే ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న   యువనేత లోకసభ ప్యానల్ స్పీకర్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  , మదనపల్లె ఎమ్మెల్యే  నవాజ్ బాషా , తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో  తంబళ్లపల్లె నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Railway flyover inauguration at Kurabalkota National Highway – MP Mithun Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page