బండి సంజయ్ కి ఎమ్మెల్సీ కవిత చురకలు

0 8,792

హైదరాబాద్ ముచ్చట్లు:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత చురలకు అంటించారు. హుజురాబాద్ ఎన్నిక టీఆరెస్ విజయం ఖాయం.  ప్రతి ఎన్నికకు సవాల్  చేయడం కరెక్ట్ కాదు.  రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది.  రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేదు.  కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదు.  నిన్న మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా?  మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా?  బండి సంజయ్ ఇష్టంవచ్చినట్లు మీడియాలో కనిపించేందుకు మాట్లాడుతున్నారని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Bandi Sanjay Ki Emelsi Kavitha Churakal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page