విదేశీయ విహంగాలు మృతి

0 7,882

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా లోని తడ మండలం కారిజాత గ్రామ చెరువు లో  29 విదేశీయ పక్షులు మృతి చెంది ఉండటం కలకలం రేపింది,చెరువులోని విషపూరిత చేపలను  తినడం వల్లే చనిపోయిఉంటాయని అనుమానిస్తున్నారు వాయిస్ ఓవర్ – విదేశీయ పక్షులకు స్వర్గధామం గా పేరున్న పులికాట్ సరస్సులో ఆహరం వేటకు వచ్చే విదేశీయ విహంగాలు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని నీటి గుంటల్లో,చెరువుల్లో చేపలనుకూడా వేటాడి ఆహారంగా తింటుంటాయి, ఈ నేపథ్యం లోనే తడ మండలం కరిజాత గ్రామం లో చేపలను తిన్న పెలికాన్ పక్షులు 29 మృతి చెంది నీటిలో తేలుతుండటం గ్రామస్తులు  గమనించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించడం తో అధికారులు వాటిని పరిశీలించడం జరిగింది  చెరువులోని నీరు కలుషితమై అందులోని చాపలు కూడా విషపూరితంగా మారడం వల్ల చేపలను తిన్న ఈ పక్షులు  చనిపోయిఉంటాయని అనుమానిస్తున్నారు ,ఈ పక్షులు ఆసియా దేశాల నుండి ప్రతి ఏటా అక్టోబర్ నెలలో  కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంటాయి, ఇలా వచ్చే పక్షులలో ప్రధానమైనవి ఈ పెలికాన్ పక్షులు ఈ 29 విదేశీయ విహంగాలలో పెలికాన్ పక్షులతో పాటు మరి కొన్ని ఇతర జాతి పక్షులు కూడా ఉన్నాయ్ సోమవారం  ఈ పక్షులకు పోస్టుమార్టం చేయించడానికి ప్రత్యేక వెటర్నరీ డాక్టర్లను పిలిపిస్తున్నారు,ఏదిఏమైనా ఇంత బారి సంఖ్యలో  ఇక్కడ విదేశీయ విహంగాలు చనిపోవడం ఇదే ప్రధమం అనిచెప్పాలి,

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Foreign birds killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page