తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం

0 8,594

తిరుమల ముచ్చట్లు:


తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారంకలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుత  సంచరించింది. భక్తులు సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. వారి సమాచారంతో అప్రమత్తమయిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి  భక్తులకు హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది వచ్చి చిరుతను అటవీ ప్రాంతంలోని పంపించే ప్రయత్నం చేసారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Leopard roaming on the first ghat road in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page