నవోదయ విద్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చినరాజప్ప

0 5,705

పెద్దాపురం ముచ్చట్లు:

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నవోదయ విద్యాలయలో  కరోన కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నవోదయకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఎమ్మెల్యే చినరాజప్ప ఆరా తీశారు. వైరస్ బారిన పడిన విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పిన రాజప్ప పాజిటివ్ వచ్చిన విద్యార్థులను నవోదయ వసతి గృహంలో ఐసోలెట్ చేసి మిగిలిన వారిని ఇళ్లకు పంపాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. కరోనా వైరస్ నియంత్రించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని కరోనాను అధికారులు సీరియస్ గా తీస్కోవడం లేదని దుయ్యబట్టిన రాజప్ప కోనసీమ ప్రాంతంలో కరోనా విజృ0భన ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.. వైరస్ ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాజప్ప డిమాండ్ చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:MLA Chinarajappa visiting Navodaya Vidyalaya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page