తీన్మార్ మల్లన్నను పరామర్శించిన ఎంపీ అరవింద్

0 8,756

హైదరాబాద్ ముచ్చట్లు:

చంచల్ గూడ జైలులో  రిమాండ్ లో ఉన్న తీన్మార్ మల్లన్న నిజామాబాదు ఎంపీ అర్వింద్ పరామర్శించారు. తీన్మార్ మల్లన్న బీజేపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సిఎం అరాచకాలను ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జైల్లో సైతం సింగిల్ బ్యారక్ లో పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురై విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:MP Arvind who consulted Teenmar Mallanna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page