పుంగనూరులో రోడ్డు భద్రత చట్టాలను తెలుసుకోవాలి -జడ్జి కార్తీక్‌

0 9,716

పుంగనూరు ముచ్చట్లు:

 

రోడ్డు భద్రత చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకుని అమలుపరచాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కార్తీక్‌ అన్నారు. సోమవారం అజాదికా అమృత్‌ మహ్గత్సవాలలో భాగంగా ఆర్టీసి డిపోలో మోటారు వాహనాల చట్టాలపై అవగాహన సదస్సుల్లో న్యాయమూర్తి ప్రసంగించారు. డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి , భీమా సౌకర్యాలు చేసుకోవాలన్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి, ప్రమాదాలు జరిగితే భీమా లభించదన్నారు. ఈ సమావేశంలో న్యాయవాద సంఘప్రతినిధులు వీరమోహన్‌రెడ్డి, ఆనందకుమార్‌, డిపో మేనేజర్‌ సుధాకరయ్య పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Need to know road safety laws in Punganur -Judge Karthik‌

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page