హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్ల నామినేషన్

0 8,792

హుజూరాబాద్ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నికలలో  ఫీల్డ్ అసిస్టెంట్లు 1000 మంది నామినేషన్లు వేస్తారనిన పిల్డ్ అసిస్టెంట్ల జెఎసి ఛైర్మెన్ శ్యామలయ్య తెలిపారు.  ఆయన మాట్లాడుతూ ఈరోజు 50 మంది నామినేషన్ లు వేస్తున్నము.  ఫీల్డ్ అసిస్టెంట్ల ను అన్యాయంగా తీసేసారు.ముఖ్యమంత్రి  కేసీఆర్  పిల్డ్ అసిస్టెంట్లు దినసరి కూలీలు అనడాన్ని కడిస్తుంన్నామని అన్నారు. దినసరి కూలీలం ఐతే 5000 వున్న జీతాన్ని కేసీఆర్   10000 చేశారు మరి ఎలా చేశారు. మమ్ముల్ని తీసేసినక 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారు. మముల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మముల్ని విధులకు  తీసుకోవాలని అన్నారు. తీసుకుంటే నామినేషన్ లను ఉపసంహరించుకుంటామని అన్నారు.లేదంటే టిఆర్ఎస్ అభ్యర్థి ని ఓడించడమే లక్ష్యం గా పని చేస్తామని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Nomination of thousands of field assistants in Huzurabad by-election

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page